Wednesday, July 3, 2013

కేంద్ర ప్రభుత్వం

ప్రణబ్‌ముఖర్జీ: రాష్ట్రపతి
మొహమ్మద్ హమిద్ అన్సారి: ఉపరాష్ట్రపతి

కేంద్ర మంత్రి మండలి (కేబినెట్ మంత్రులు)
మన్మోహన్ సింగ్: ప్రధానమంత్రి; ఇతర మంత్రులకు కేటాయించని మంత్రిత్వశాఖలు / డిపార్ట్‌మెంట్లకు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారు.
I) సిబ్బంది వ్యవహారాలు,
II) ప్రజాసమస్యలు,
III) పింఛన్లు,
IV) ప్రణాళిక,
V) అణుశక్తి విభాగం,
VI) అంతరిక్ష విభాగం
పి.చిదంబరం:
ఆర్థిక
* శరద్‌పవార్:
వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలు
* ఏకే ఆంటోనీ:
రక్షణ
* సుశీల్ కుమార్ షిండే:
హోం
* కె.రహమాన్ ఖాన్:
మైనారిటీ వ్యవహారాలు
* దిన్షా పటేల్:
గనులు
* కుమారి గిరిజా వ్యాస్ :
గృహ నిర్మాణ, పట్టణపేదరిక నిర్మూలన
* ఎం.ఎం.పళ్లంరాజు :
మానవ వనరుల అభివృద్ధి
* హరీశ్ రావత్ :
జలవనరులు
* చంద్రేశ్‌కుమారి కటోచ్ :
సాంస్కృతిక
* ఎం. వీరప్ప మొయిలీ :
పెట్రోలియం, సహజ వాయువులు
* ఎస్.జైపాల్‌రెడ్డి :
శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞానం
* కమల్‌నాథ్ :
పట్టణాభివృద్ధి,పార్లమెంటరీ వ్యవహారాలు
* వయలార్ రవి:
ప్రవాస భారతీయ వ్యవహారాలు
* కపిల్ సిబాల్ :
న్యాయ, కమ్యూనికేషన్లు, ఐటీ
* మల్లిఖార్జున ఖర్గే :
రైల్వే
కుమారి సెల్జా :
సామాజిక న్యాయం, సాధికారత
* సల్మాన్ ఖుర్షీద్ :
విదేశీ వ్యవహారాలు
* జైరాం రమేశ్:
గ్రామీణాభివృద్ధి
* గులాం నబీ ఆజాద్ :
ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
* ఫరూఖ్ అబ్దుల్లా :
పునరుత్పాదక ఇంధన వనరులు
* అజిత్ సింగ్ :
పౌరవిమానయానం
* శీశ్‌రాంవోలా :
కార్మిక, ఉపాధి కల్పన
* ఆనంద్ శర్మ:
వాణిజ్యం, పరిశ్రమలు
* జీకే వాసన్ :
నౌకాయానం
* ప్రఫుల్ పటేల్ :
భారీపరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
* శ్రీ ప్రకాశ్ జైశ్వాల్ :
బొగ్గు
* వి.కిశోర్ చంద్రదేవ్ :
గిరిజన వ్యవహారాలు, పంచాయతీరాజ్
* ఆస్కార్‌ఫెర్నాండెజ్ :
రోడ్డు రవాణా, ఉపరితల రవాణా
* కావూరి సాంబశివరావు :
జౌళి
* బేణి ప్రసాద్ వర్మ :
ఉక్కు
సహాయ మంత్రులు (ఇండిపెండెంట్ ఛార్జ్)
మనీశ్ తివారీ:
సమాచార, ప్రసార
* చిరంజీవి:
పర్యటక
* జ్యోతిరాదిత్య సింధియా:
విద్యుత్తు
* కె.హెచ్.మునియప్ప :
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు
* భరత్ సిన్హ్ సోలంకి :
తాగునీరు, పారిశుద్ధ్యం
* సచిన్ పైలట్ :
కార్పొరేట్ వ్యవహారాలు
* కె.వి.థామస్ :
వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ
* శ్రీకాంత్ కుమార్ జెనా :

గణాంకాలు, కార్యక్రమాల అమలు మరియు రసాయనాలు, ఎరువులు
* జయంతి నటరాజన్ :
పర్యావరణం, అడవులు
* పవన్‌సింగ్ ఘటోవర్ :
ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు
* జితేంద్ర సింగ్ :
క్రీడలు, యువజన వ్యవహారాలు
* కృష్ణ తీర్థ్ :
వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ  

సహాయ మంత్రులు
 
* శశి థరూర్:
మానవ వనరుల అభివృద్ధి
* కె.సురేశ్:
కార్మిక, ఉపాధి కల్పన
* తారిఖ్ అన్వర్:
వ్యవసాయం, ఆహార శుద్ధి పరిశ్రమలు
* కె. సూర్యప్రకాశ్‌రెడ్డి :
రైల్వే
* రాణి నరా :
గిరిజన వ్యవహారాలు
* అధీర్ రంజన్ చౌధురి:
రైల్వే
* ఏహెచ్ ఖాన్ చౌధురి :
ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
* సర్వే సత్యనారాయణ :
రోడ్డు రవాణా, హైవేలు
* నినాంగ్ ఎరింగ్ :
మైనారిటీ వ్యవహారాలు
* దీపా దాస్‌మున్షి :
గ్రామీణాభివృద్ధి
* పోరిక బలరాంనాయక్ :
సామాజిక న్యాయం, సాధికారత
* కిల్లి కృపారాణి :
కమ్యూనికేషన్లు, ఐటీ
* లాల్‌చంద్ కటారియా :
రక్షణ
* ఇ.అహ్మద్ :
విదేశీ వ్యవహారాలు
* డి.పురందేశ్వరి :
వాణిజ్యం, పరిశ్రమలు
జితిన్ ప్రసాద:    రక్షణ, మానవ వనరుల అభివృద్ధి

* ఆర్.పి.ఎన్ సింగ్ : హోం

* కె.సి.వేణుగోపాల్ : పౌర విమానయానం

* రాజీవ్ శుక్లా :    పార్లమెంటరీ వ్యవహారాలు, ప్రణాళిక

* వి.నారాయణసామి :సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్లు, ప్రధాన మంత్రి కార్యాలయం

* పనబాక లక్ష్మి :జౌళి

* నమోనారాయణ్ మీనా :ఆర్థిక

* ప్రణీత్ కౌర్:    విదేశీ వ్యవహరాలు

* తుషార్అమర్‌సిన్హ్‌చౌధరి :రోడ్డు రవాణా, హైవేలు

* పత్రీక్‌ప్రకాశ్‌బాపుపాటిల్ :బొగ్గు

* రత్నజిత్‌ప్రతాప్‌నారాయణ్‌సింగ్ :పెట్రోలియం, సహాజవాయువులు, కార్పొరేట్ వ్యవహారాలు

* ప్రదీప్ కుమార్ జైన్:గ్రామీణాభివృద్ధి

* చరణ్‌దాస్ మహంత్ :వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలు

* మిలింద్ దేవ్‌రా:కమ్యూనికేషన్లు, ఐటీ